విలాసిని పద్యకావ్య పుస్తకావిష్కరణ
బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో అన్నమయ కళావేది కపై విలాసిని పద్య కావ్యం పుస్తకావిష్కరణ నిర్వ హించారు. కళాస్రవంతి, సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ దేవరపల్లి ప్రభుదాసు పుస్తకాన్ని రచించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య, విశ్రాంతి జాయింట్ రిజిస్ట్రారు మాణిక్యలరావు సభా పరిచయం చేశారు. కార్యక్రమంలో కవి రచయిత డాక్టర్ సూర్యదేవర రవికుమార్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, విశ్రాంత ఆచార్య కళాస్రవంతి తాళ్లూరు వెంకటరత్నం పాల్గొన్నారు. చింతామణిలోని భావ ఘట్టాన్ని ప్రదర్శించారు. కళాకారులను సత్కరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి