శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల
ప్రత్యేక సమావేశం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మలయాల స్వామి వారిచే ఏర్పేడులో 1926లో ఏర్పాటు చేసిన శ్రీవ్యాసాశ్రమ శతజయంతి ఉత్సవాలు త్వరలో నిర్వహించనున్నట్లు ప్రస్తుత పీఠాధిపతి శ్రీశ్రీ పరిపూర్ణానందగిరిస్వామి తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో వారు ఈ శతాబ్ది ఉత్సవాలను 2026 ఫిబ్రవరి 20 నుండి 26 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు, ఆలయ కమిటి సభ్యులు, అతిథులు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి