అలరించిన భక్తి సినీ సంగీత విభావరి
స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య
కళావేదికపై ఆదివారం సాయంత్రం మహతీ స్వరసుధ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. పామిడి
ఘంటం వెంకట సుబ్బారావు, వెంకట సత్యనారాయణ, వాసుదేవరావు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య
జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. గాయని గాయకులు పత్రి నిర్మల, సుధా, రాజ్యలక్ష్మి, జరీనా, ప్రద్యుమ్న, హరికృష్ణ, కమల్ కిషోర్, బి.వీరయ్య తదిత రులు తమ గాత్రంతో భక్తి, సినీ గీతాలను అలపించారు. కీబోర్డ్‌పై కె.రవిబాబు,
తబలాపై ఎస్.వెంకట్, పాడ్స్‌పై టి.ఈశ్వర్ వాయిద్యాన్ని అందించారు. అనంతరం కళాకారులను, అతిథులను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి