ఎడారి ఓడ (వత్రోత్సవ జ్ఞాపిక ) పుస్తకావిష్కరణ
నగరంలోని బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ పద్మావతి కల్యాణ
వేదికపై ఆదివారం వ్యవస్థాపక అధ్యక్షులు సహజ సాహితి, చీరాల వడలి రాధాకృష్ణ రచించిన ఎడారి ఓడ
(వజోత్సవ జ్ఞాపిక) పుస్తకావిష్కరణ మహోత్సవ సభ జరిగింది. సభా కార్యక్రమంలో ముఖ్య
అతిధులుగా సంఘ సేవకులు బత్తుల మురళి, అతిధులుగా రచయత గొర్రెపాటి శ్రీను, డాక్టర్ పెరుగుపల్లి బలరాం, ఎస్. సన్యాసిరావు,
అతిధులుగా తెలుగుభాష
వికాస సమితి, గుడివాడ డాక్టర్
డీ. ఆర్.బీ. ప్రసాద్, అమ్మవడి
అధ్యక్షులు ఏ. శ్రీనివాసరావు, సమన్వయ కర్తగా
విశాలసాహితీ సమితి, డాక్టర్ జెల్ది
విద్యాధరరావు ఆవిష్కర్తగా కవి రచయిత ఏం. ప్రభాకర్, తొలి ప్రతి స్వీకర్త సనాతన సారధి సంస్త,
సనాతన బాలరాజు, వన్దసమర్పణ సామాజిక కార్యకర్త పలకలూరి శివరావు
పాల్గొన్నారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య జ్యోతి
ప్రజ్వలనతో ప్రారంభించారు. సభాధ్యక్షులుగా వడలి రాధాకృష్ణ కార్యక్రమాన్ని
నిర్వహించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి