ఉపదేశపూర్వక విష్ణు సహస్రనామ పారాయణ
భీష్మ ఏకాదశి సందర్భంగా బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై సామూహిక విష్ణు సహస్రనామ పారా యణ శనివారం జరిగింది. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు, దేవాలయ పాలకమండలి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి సత్సంగ బృందం ఉపదేశపూర్వక సామూ హిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వ హించారు. కార్యక్రమంలో సీహెచ్. మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరత్నను నిర్వాహకులు సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి