శ్రీమద్భాగవతం ప్రవచనాలు – మల్లాది కైలాసనాథ్ – 10.12.2024
స్థానిక
బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై
బుధవారం శ్రీమద్భాగవతం ధారావాహిక ప్రవచనాలు ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు
సీహెచ్ మస్తా నయ్య, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగే శ్వరరావు
జ్యోతిప్రజ్వలన చేశారు. బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాథ్ ప్రసంగిస్తూ విజయాన్ని
భగవద్గీత సాధించి పెడుతుందని అన్నారు. నేటి యువత విధిగా భగవద్గీత చదవాలని
చెప్పారు. అందులోని అంశాలను అర్థం చేసు కుని, జీవితాలకు
అన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. ఆచరించిన ప్రతి ఒక్కరికి విజయాన్ని
అందించే గ్రంథం భగవద్గీత అని పేర్కొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి