ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తన లహరి – 08.12.2024
స్థానిక బృందావన్‌గార్డెన్స్
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం అన్నమయ్య
సంకీర్తన లహరి నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలనతో
ప్రారంభించారు. ఉషారాణి బృందంతో గణపతి, అన్నమయ్య శ్లోకాలు, ఆదిమూలమే, వేదం వేపని పెరిగినాడు, గోవిందా గోవిందా,
అప్పని
వరప్రసాది, అంతయు నీవే, నగ దరా నందగోపాల,
తిరు
వీధులకు మెరిసిని, వాడ వాడల వెంట, జయ మం గళం అంటూ పలు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించగా, అలరించాయి. వయోలిన్పై పాలేటి గోవర్ధన్రావు, మృదంగం కేవీ కిషోర్ వాయిద్యాన్ని అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి