అలరించిన నారాయణ తీర్థుల తరంగాలు -06.12.2024
బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం
ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై శుక్రవారం నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత కళాశాల సంయుక్తంగా శ్రీనారాయణ తీర్థుల
తరంగాలు అనే గాత్ర కచేరి నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ ఎన్. సత్యనారాయణ
అధ్యక్షత వహించారు. సంపత్ కుమార్ ఆలపించగా తరంగాలు శ్రోతలను అలరించాయి. ముఖ్య
అతిథిగా డీఆర్ఎం సి.రామకృష్ణ, శంకర కంటి ఆస్పత్రి
చీఫ్ మెడికల్ అధికారి పి.సుధాకర్ హాజరై మాట్లాడారు. నాగార్జున కల్చరల్ సెంటర్
కార్యదర్శి పీఎస్ఎన్ మూర్తి, నాగార్జున స్కూల్ ఆఫ్
మ్యూజిక్ కార్యదర్శి డాక్టర్ ఎం. శ్రీధర్,
ప్రధాన
కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయ ణలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి